HYD: మూసీ నదిని పునరుజ్జీవింపజేసి, పర్యాటక కేంద్రంగా మార్చేందుకు MRDCL మెగా మాస్టర్ ప్లాన్ చేపట్టింది. మొదటి విడతలో 19.05 కి.మీ. అభివృద్ధి కోసం గ్లోబల్ టెండర్ల నోటిఫికేషన్ విడుదల చేసింది. 2 జోన్లుగా పనులను విభజించి, కాంట్రాక్టర్లకు ఐదేళ్ల నిర్వహణ బాధ్యతలతో ఈపీసీ ప్రాతిపదికన ఒప్పందం అప్పగిస్తారు.
తెలంగాణ
మూసీపై ఐకానిక్ స్టీల్ బ్రిడ్జ్!


