MNCL: ప్రజలను వేధించడం అటవీశాఖ అధికారులు మానుకోవాలని సిపిఎం నిర్మల్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దుర్గం నూతన్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం జన్నారం మండలంలోని మురిమడుగు గ్రామంలో సిపిఎం జన్నారం మండల ప్రతినిధులతో కలిసి ఆయన పర్యటించారు. అటవీ భూముల పేరుతో అధికారులు మురిమడుగు గ్రామంలో ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు.
తెలంగాణ
VIDEO: ప్రజలను అటవీ అధికారులు వేధించ వద్దు


