హైదరాబాద్: 28°C
తెలంగాణ

చండీదేవి అలంకరణలో భ్రమరాంబికా దేవి దర్శనం

GDWL: అయిజ కోటగడ్డపై వెలసిన గుంత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇవాళ భ్రమరాంబికా దేవి చండీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు తోటపల్లి రఘు శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు, హోమం, కుంకుమార్చన నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.