BHPL: వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి ఆజంనగర్కు చెందిన అశోక్ మృతి చెందిన నేపథ్యంలో భూపాలపల్లి ఆజంనగర్ నార్త్, సౌత్ బీట్ల పరిధిలోని అటవీ ప్రాంతాన్ని ఇవాళ అటవీ డివిజనల్ అధికారి అప్పలకొండ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో కలిసి యామాన్పల్లి నుంచి నిమ్మగూడ అటవీ ప్రాంతం వరకు పర్యటించారు. వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
తెలంగాణ
అటవీ ప్రాంతాన్ని పరిశీలించిన డివిజనల్ అధికారి


