WNP: జిల్లాలో దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 16, 17 తేదీల్లో తొలిసారిగా నిర్వహించనున్న వనపర్తి చాంపియన్షిప్ కప్ క్రీడా పోటీలను ఘనంగా విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. ఈ జిల్లా స్థాయి క్రీడల సంబరాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
తెలంగాణ
'జిల్లా స్థాయి పోటీల్లో భాగస్వాములు కావాలి'


