SDPT: దీపావళి సందర్భంగా తాత్కాలిక బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేసే వ్యాపారులు సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి తప్పనిసరిగా లైసెన్స్ పొందాలని బెజ్జంకి SI తోట తిరుపతి సూచించారు. లైసెన్స్ కోసం అక్టోబర్ 20లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అనుమతులు లేకుండా దుకాణాలు ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ
'లైసెన్స్ పొంది బాణసంచా దుకాణాలు నడపాలి'


