నెల్లూరు నగరంలోని దర్గా మిట్ట శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దసరా నవరాత్రి వార్షిక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం అమ్మవారికి అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
'అన్నపూర్ణాదేవి' గా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు


