SKLM: దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఆమదాలవలసలోని శ్రీ పాల పోలమ్మ అమ్మవారు బుధవారం మహా చండీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు నర్సింగరావు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
మహాచండీ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు


