కృష్ణా: గుడివాడ పురపాలక సంఘానికి ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఇచ్చిన హామీ మేరకు చెత్తను తొలగించే 5 విద్యుత్ వాహనాలను అందించారని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. పట్టణంలో ఎక్కడా చెత్త కనిపించకూడదన్న ఉద్దేశంతో పారిశుద్ద్యం అమలుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ సింహాద్రి మనోహర్, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
చెత్త రవాణాకు విద్యుత్ వాహనాలు


