KDP: డీఎస్సీ-2026 నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రాథమిక ఖాళీల జాబితా ప్రకారం కడప జిల్లాకు మొత్తం 227 ఉపాధ్యాయ పోస్టులు కేటాయించింది. వీటిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 48, ఎస్జీటీ 158, స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ 9, స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జీటీ పోస్టులు 12 ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో DSC పోస్టులు ఎన్నంటే..?


