PPM: మున్సిపల్ ఛైర్పర్సన్ పదవి మహిళకు రిజర్వ్ కావడంతో ఓ వ్యక్తి ప్రేమ వివాహం చేసుకున్నాడు. సాలూరు ఛైర్పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో మాజీ కౌన్సిలర్ హర్షవర్ధన్ తనకు పోటీ చేసే అవకాశం లేకపోవడంతో తాను ప్రేమించిన మంజీరను పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. భార్యకు TDP టికెట్ కోసం హర్షవర్ధన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
చైర్పర్సన్ పదవి కోసం ప్రేమ పెళ్లి


