హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఇందుకూరుపేటలో ఎమ్మెల్యే పర్యటన

NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బుధవారం ఇందుకూరుపేట మండలంలో పర్యటించనున్నారు. అనంతరం మండలంలోని గంగపట్నం గ్రామంలో సుమారుగా రూ.3.10 కోట్లతో ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.