హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాయచోటి మున్సిపాలిటీలో 79,688 మంది ఓటర్లు!

అన్నమయ్య: రాయచోటి మున్సిపాలిటీలోని 44 వార్డుల పరిధిలో మొత్తం 79,688 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 40,096 మంది మహిళలు, 39,572 మంది పురుషులు, 20 మంది ఇతరులు ఉన్నట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 88 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఎన్నికల ప్రక్రియలో భాగంగా వార్డుల వారీగా ఓటర్ల జాబితా వివరాలను వెల్లడించారు.