హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండు బంగారు పతకాలతో మెరిసిన జీలానీ బాషా!

KRNL: న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ కెట్టిల్‌బెల్‌ ఛాంపియన్‌షిప్‌లో జిల్లాకు చెందిన ఎస్. జీలానీ బాషా రెండు బంగారు పతకాలు సాధించారు. అక్టోబర్‌ 5 నుంచి 9 వరకు నిర్వహించిన ఐయూకేఎల్‌ పోటీల్లో ఈ ఘనత సాధించారు. విజేతను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సిరి అభినందిస్తూ, ఆయన విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.