ELR: జిల్లాలో వెట్టిచాకిరి, మానవ అక్రమ రవాణా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్లో కార్మిక శాఖ, క్రాఫ్ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెట్టిచాకిరి నిర్మూలన చట్టాలు, ప్రామాణిక విధానాలపై అవగాహన కల్పించారు. ఈ సమస్యల నివారణకు సమష్టిగా కృషి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'వెట్టిచాకిరి నిర్మూలనకు సమష్టి కృషి'


