కోనసీమ: ముమ్మిడివరం నగర పంచాయతీలోని 23 వార్డులకు రిజర్వేషన్లు ఖరారైనట్లు వెల్లడైన వివరాల ప్రకారం.. ఎస్టీ జనరల్‌కు 4వ వార్డు, ఎస్సీ మహిళలకు 2, 6, 14, ఎస్సీ జనరల్‌కు 11, 16, 17, బీసీ మహిళలకు 8, 23, బీసీ జనరల్‌కు 9, 20 వార్డులు కేటాయించారు. జనరల్ మహిళలకు 1, 3, 5, 7, 13, 22, అన్‌రిజర్వుడ్ కేటగిరీకి 10, 12, 15, 18, 19, 21 వార్డులు కేటాయించినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
వార్డుల రిజర్వేషన్ ఖరారు?


