హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం

అన్నమయ్య జిల్లా పరిధిలో ఖాళీగా ఉన్న మద్యం దుకాణాల నిర్వహణకు ఆసక్తి గలవారు అక్టోబర్ 19లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎక్సైజ్ అధికారి మధుసూదన్ తెలిపారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఖాళీగా ఉన్న మద్యం దుకాణాలకు ప్రభుత్వం మళ్లీ రీ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ లత, ఎస్సై సుభాషిణి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.