హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీరాల మునిసిపల్ వార్డుల రిజర్వేషన్లు

BPT: చీరాల పురపాలక సంఘ పరిధిలోని 44వార్డుల రిజర్వేషన్ల జాబితాను అధికారులు ఖరారు చేశారు. మున్సిపాలిటీలో రిజర్వేషన్ల వివరాలు, ఎస్సీ 3,8, 11,17,36,41,42,43,44వార్డులు, ఎస్టీ1, 2, 40 వార్డులు, బీసీ5, 6, 19, 20, 21, 32, 33,37, 38, 39 వార్డులు, జనరల్ ఉమెన్ 4, 9, 10, 13, 18, 27, 28, 29, 30, 31, 34, 35 వార్డులు, అన్‌రిజర్వ్‌డ్ 7, 12, 14, 15, 16, 22, 23, 24, 25, 26వార్డులు కేటాయించారు.