ప్రకాశం: సంతమంగలూరు మండల కొప్పెరపాడులో చేపడుతున్న ఆర్డీఎస్ఎస్ పనుల దృష్ట్యా పలుచోట్ల బుధవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ దీపక్రెడ్డి తెలిపారు. కొమ్మాలపాడు, కొప్పెరపాడు, యలమవారిపాలెం విద్యుత్ ఉపకేంద్రాల పరిధిలోని గ్రామాలకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ సరఫరాకు అంతరాయం


