హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం

PPM: సీతంపేట ఏజెన్సీలో కోడిశ–కడగండి మీదుగా గజిలి వరకు 7.2 కిలోమీటర్ల బీటీ రహదారి నిర్మాణం పూర్తయింది. రూ.3 కోట్ల కేంద్ర నిధులతో చేపట్టిన పనులతో పలు గిరిజన గ్రామాల ప్రజలకు రాకపోకల కష్టాలు తీరనున్నాయి. దీంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.