హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు భోగాపురం రానున్న YS జగన్

VZM: మాజీ సీఎం వైఎస్ జగన్ బుధవారం భోగాపురంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి భోగాపురం చేరుకుంటారు. అక్కడ వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ ఉప్పాడ శివారెడ్డి వివాహ వేడుకకు హాజరు అవుతారు. ప్రభుత్వం స్థానిక సంస్థల రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత తొలిసారి జగన్ జిల్లాకు వస్తుండటంతో ఆయన పర్యటనపై స్థానిక నాయకుల్లో ఆసక్తి నెలకొంది.