KDP: ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డిని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం ఆయన జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా నరసింహారెడ్డికి గుర్తింపు ఉంది.
ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరు మున్సిపల్ YCP అభ్యర్థిగా నరసింహారెడ్డి


