హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏనుగుల బీభత్సం.. పంటలకు నష్టం

మక్కువ మండలంలో ఏనుగులు జనావాసాల సమీపంలో సంచరిస్తూ రైతులను ఆందోళనకు గురిచేశాయి. సువర్ణముఖి నది వంతెనపై హల్‌చల్‌ చేసి, అనంతరం శాంతేశ్వరం పరిసరాల్లోని తోటలు, పొలాలకు చేరుకున్నాయి. వరి, పామాయిల్‌, అరటి పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. అటవీశాఖ, పోలీసులు అప్రమత్తమయ్యారు.