హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏలూరు జిల్లాలో 22 టీచర్ పోస్టులు

ELR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ-2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి విడుదల చేసిన ప్రాథమిక ఖాళీల జాబితా ప్రకారం ఏలూరు జిల్లాలో మొత్తం 22 పోస్టులు ఉన్నాయి. వీటిలో 7 స్కూల్ అసిస్టెంట్ (SA), 1 సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT), 6 స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్, 8 స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి.