హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సన్న బియ్యం విక్రయాలు ప్రారంభం

SKLM: ధరణి పథకం ద్వారా శ్రీకాకుళం, ఆమదాలవలస, కోటబొమ్మాళి రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా సన్న బియ్యం విక్రయాలు బుధవారం నుంచి ప్రారంభించినట్లు జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ పి.శ్రీనివాసరావు మంగళవారం ప్రకటనలో తెలిపారు. కిలో రూ.50, బీపీటీ రకం రూ.49 చొప్పున 26 కిలోల బస్తాల్లో అందిస్తున్నట్లు చెప్పారు. కొనుగోలుదారులు గమనించాలని కోరారు.