KKD: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ-2026 ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లాలో మొత్తం 63 పోస్టులు ఉన్నట్లు ప్రాథమిక ఖాళీల జాబితాలో పేర్కొన్నారు. వీటిలో 51 స్కూల్ అసిస్టెంట్, ఒక ఎస్జీటీ, 5 స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్, 6 స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్ఓటీ పోస్టులు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్
డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త..!


