KKD: ఖతార్లో 200 నర్సింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఏపీఎస్ఎస్ఈసీ ఆధ్వర్యంలో నర్స్ టెక్నీషియన్, లైసెన్స్డ్ ప్రాక్టికల్ నర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నర్సింగ్ డిగ్రీ లేదా డిప్లొమాతో పాటు అనుభవం, 21-39 ఏళ్ల వయసు గలవారు అర్హులు. ఎంపికైన వారికి ఉచిత వసతి, రవాణా, ఆకర్షణీయ వేతనం లభిస్తాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
నర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు


