PPM: పాచిపెంట మండలం పణుకువలస పంచాయతిలో మంగళవారం సాయంత్రం మత్స్యశాఖ అభివృద్ధి అధికారి ( FDO ) వై.శ్రీదేవి ఆద్వర్యంలో ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేసారు.ఈ సందర్భంగా ఆమె చేతులమీదుగా పలువురికి చేప పిల్లలు అందజేశారు.అనంతరం మాట్లాడుతూ రైతులు శ్రద్ధగా చేపల పెంపకం చేపట్టాలని, చేపల పెంపకం వలన అదనపు ఆదాయం పొంది ఆర్ధికంగా అభివృద్ధి చెందవచ్చు అన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉచితంగా చేప పిల్లల పంపిణీ


