హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముఖంపై యాసిడ్ దాడి.. మహిళ అరెస్ట్

E.G: సీతానగరం మండలం ముగ్గళ్లలో నావ్య (29)పై యాసిడ్ దాడికి పాల్పడిన కొడమంచిలి కుమారిని ఎస్సై ఎల్. శ్రీనివాస్ నాయక్ మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై వివరాల మేరకు.. తన భర్తతో ఉన్న వివాహేతర సంబంధం గొడవలతో అక్టోబర్ 10న నావ్య ముఖంపై కుమారి యాసిడ్ పోసింది. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతుంది.