W.G: ఆచంట మండల పరిషత్ కార్యాలయంలో MPDO కృష్ణమోహన్, తహశీల్దార్ కుమార్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నిర్వహణకు అధికారుల సమీక్ష


