హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆరిలోవలో యువకుడిపై దాడి.. నలుగురు అరెస్ట్

VSP: ఆరిలోవ లాస్ట్ బస్ స్టాప్ వద్ద ఉన్న వైన్స్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన గొడవలో దినేశ్ అనే యువకుడిపై నలుగురు బీర్ బాటిల్స్‌లో దాడి చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు నలుగురిని అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. లాస్ట్ బస్ స్టాప్ వైన్ షాప్‌లో దినేశ్ మద్యం సేవిస్తుండగా, ఇదే ప్రాంతానికి చెందిన సుధీర్, వంశీ, మోహన్, సుధాకర్ మధ్య వివాదం జరిగింది.