హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

E.G: కోరుకొండ మండలం బుచ్చెంపేట శివారు గడ్డలో గల్లంతైన ఏడుకొండలు (43) మృతదేహం మంగళవారం లభ్యమైంది. మధురపూడి గ్రామానికి చెందిన జగదం ఏడుకొండలు చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారు. ఆయన తిరిగి రాకపోవడంతో కుమారుడు నాగేంద్ర, బంధువులు గాలించారు. చివరకు మంగళవారం స్థానికుల సాయంతో మృతదేహాన్ని గుర్తించి అధికారులకు సమాచారం అందించారు.