హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక పోటీలు

కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ అవనిగడ్డ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కబడ్డీ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కె. నాంచారయ్య, పి. రవీంద్ర తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వివరాల కోసం 9963022799 నంబరుకు సంప్రదించాలని సూచించారు.