E.G: జిల్లా పరిషత్ సీఈవోగా నియమితులైన డివిజనల్ డెవలప్మెంట్ అధికారి ఎం. రాజు మంగళవారం రాజమండ్రిలోని జెడ్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. రూరల్ ఎంపీడీవో ఆర్మ్ంగ్, జెడ్పీ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. అనంతరం కలెక్టర్ కీర్తి చేకూరి, JC వై. మేఘా స్వరూప్లను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఆంధ్రప్రదేశ్
తూర్పుగోదావరి జెడ్పీ సీఈవోగా ఎం. రాజు


