PPM: ఈ నెల 15 న జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఆన్లైన్ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సుబ్బిరెడ్డి తెలిపారు.5 కంపెనీల్లో వివిధ పోస్టులకు మొత్తం 900 ఖాళీలను భర్తీ చేయనున్నామని,18 ఏళ్లు పైబడిన వారు https://tinyurl .com/2ra9mnb9 లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మెయిల్ ద్వారా మీటింగ్ లింక్ పంపిస్తారన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు మెగా జాబ్ మేళా


