హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మండపేట టౌన్ సీఐగా వాసంశెట్టి శ్రీనివాస్

కోనసీమ: మండపేట టౌన్ పోలీస్ ఇన్స్‌స్పెక్టర్ వాసంశెట్టి శ్రీనివాస్ మంగళవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాల కట్టడితో పాటు సామాన్య ప్రజల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.