హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో నేడు ఎంపీ సమావేశం

CTR: ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పుంగనూరులో బుధవారం పర్యటిస్తారని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పట్టణంలోని కొత్త ఇండ్లులో ఉన్న వైసీపీ కార్యాలయంలో మధ్యాహ్నం ఒంటిగంటకు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయన సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశానికి తప్పనిసరిగా నాయకులు హాజరుకావాలని కోరారు.