WG: పాలకొల్లు పట్టణంలోని ఆర్టీసీ పార్సిల్తో పాటు పలు ప్రైవేట్ పార్సిల్ కార్యాలయాల్లో మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ మద్ది రామశేషయ్య తెలిపారు. పార్సిల్ బుకింగ్, రవాణా సమయంలో మత్తు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు గుర్తిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని సిబ్బందికి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పార్సిల్ బుకింగ్ పై ఎక్సైజ్ శాఖ నిఘా


