VZM: నెల్లిమర్ల MLA లోకం నాగమాధవి మంగళవారం సాయంత్రం భోగాపురం మండలంలోని ముక్కాంలో మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర సరుకులు, 50 కిలోల బియ్యం పంపిణీ చేపట్టారు.ఇటీవల తుఫాను ప్రభావంతో ఉపాధి కోల్పోయిన 8,629 మత్స్యకార కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 50 కిలోల చొప్పున మొత్తం 4,31,450 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేసినట్లు MLA పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మత్స్యకారులకు నిత్యావసర సరుకుల పంపిణీ


