హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాపాక కాలువలో వ్యక్తి మృతదేహం కలకలం

WG: పాలకొల్లు (M) శివదేవునిచిక్కాలలోని రాపాక కాలువలో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు రూరల్ ఎస్సై తెలిపారు. మృతుడి వయస్సు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుందని, బిస్కెట్ రంగు షర్టు, నీలం రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.