VZM: మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నిజాలు మాట్లాడాలని, పోలవరం డిజైన్పై అపోహలు సృష్టించవద్దని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హితవు పలికారు. మంగళవారం దత్తిరాజేరులో విలేకరులతో మాట్లాడుతూ పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి వరకు నీరు చేరుతుందని, అక్కడి నుంచి మూడు లిస్టుల ద్వారా తాటిపూడికి, మరో ఆరు లిస్టుల ద్వారా బాడంగికి నీరు చేరుతుందని వివరించారు.
ఆంధ్రప్రదేశ్
మాజీ మంత్రి బొత్స కు మంత్రి శ్రీనివాస్ హితవు


