హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాద బాధితులకు కోరముట్ల పరామర్శ

అన్నమయ్య: రైల్వేకోడూరు బుడుగుంటపల్లికి చెందిన వడ్డీ మల్లికార్జున, చోడవరం రవి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కోడూరు నియోజకవర్గ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు