విజయనగరం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కోర్సుల్లో ఏడో విడత ప్రవేశాలకు అవకాశం కల్పించినట్లు ఐటీఐ జిల్లా కన్వీనర్ టి.వి.గిరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15న మధ్యాహ్నం ఒంటి గంటలోపు http://itiadmissions.ap.gov.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, అదే రోజు సమీప ఐటీఐల్లో ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసి కౌన్సెలింగ్కు హాజరుకావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఐటిఐ ప్రవేశాలకు మరో అవకాశం


