హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో MPP రిజర్వేషన్లు ఖరారు!

W.G: జిల్లాలోని 20 మండలాల MPP స్థానాలకు కలెక్టర్ నాగరాణి రిజర్వేషన్లు ఖరారు చేశారు. తాడేపల్లిగూడెం, ఆచంట, ఇరగవరం, నరసాపురం జనరల్; పెంటపాడు, ఆకివీడు, మొగల్తూరు జనరల్ మహిళలకి; భీమవరం BC మహిళకు; కాళ్ళ, పాలకొల్లు BC కి; యలమంచిలి SC కి; గణపవరం SC మహిళకు కేటాయించారు.