KDP: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు మంగళవారం ఎర్రగుంట్లలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి స్థానిక సమస్యలు, ఎన్నికల సంబంధిత అంశాలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎర్రగుంట్లలో పర్యటించిన డీఎస్పీ


