హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఉచిత వైద్య శిబిరం

GNTR: సుచిత్ర ఫౌండేషన్, ఏషియన్ హాస్పిటల్స్ సౌజన్యంతో బుధవారం తెనాలి మండలం చుండూరులో ఉచిత వెరికోస్ వీన్స్ వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు రోటరీ క్లబ్ ప్రతినిధులు మంగళవారం తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ కనగాల మధుసూదనప్రసాద్, ఈదర వెంకట పూర్ణచంద్, మైనేని రత్నప్రసాద్, మున్నంగి శ్రీనివాసరావు తదితరులు కోరారు.