ASR: కొయ్యూరు మండలంలోని శరభన్నపాలెంలో మంగళవారం వైసీపీ కార్యకర్తలకు ఐడీ కార్డులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆదేశాల మేరకు, ఈ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు అంకితభావంతో పనిచేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. వైసీపీ మండల అధ్యక్షుడు బిడిజాన అప్పారావు, జల్లి బాబులు, అచ్యుత్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కొయ్యూరులో వైసీపీ కార్యకర్తలకు ఐడీ కార్డులు


