హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డోన్ పట్టణంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం

NDL: డోన్ పట్టణంలోని ఏడు కాలనీల్లో రూ.6 కోట్లతో సీసీ రోడ్లు నిర్మించనున్నారు. HAM పథకం కింద చేపట్టనున్న పనులకు ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మంగళవారం రాత్రి భూమిపూజ చేశారు. అన్న క్యాంటీన్, కృష్ణ నగర్, రోటరీ క్లబ్ వీధి, పాతపేటలో పనులు చేపట్టనున్నారు. చిగురుమాన్ పేట, త్రివర్ణ కాలనీ, జంగాల కాలనీల్లోనూ రోడ్లు నిర్మించనున్నారు.