హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రొద్దుటూరు ASP విభూకృష్ణ బదిలీ!

KDP: ప్రొద్దుటూరు ASP విభూకృష్ణ బదిలీ అయ్యారు. ఆయనకు విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో పోస్టింగ్‌ కల్పించారు. ప్రొద్దుటూరు DSPగా బాలస్వామి రెడ్డి బాధ్యతలు చేపట్టారు. IPS అధికారిగా శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం విభూకృష్ణకు తొలి పోస్టింగ్‌ ప్రొద్దుటూరులో లభించింది. సుమారు 10 నెలల పాటు ఇక్కడ విధులు నిర్వర్తించిన ఆయన పలు కేసుల దర్యాప్తులో పాల్గొన్నారు.