విశాఖపట్నం జిల్లా ఇంఛార్జి మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి బుధవారం విశాఖ చేరుకోనున్నారు. నగరంలోని దసపల్లా హోటల్లో బస చేసి, స్థానికంగా నిర్వహించనున్న పలు కార్యక్రమాలకు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్
నేడు జిల్లాకు ఇంఛార్జి మంత్రి రాక


